దసరా కానుకగా కొత్త పెన్షన్లు! TG New pension 2026

TG New pension 2026

TG New pension 2026 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు శుభవార్త తెలిపింది. TG New pension 2026 కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసేవారికి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం కింద అర్హులైన వారికి పెన్షన్ అందజేస్తూ వస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ చేస్తోంది. కొత్త పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ ను వేగవంతం చేయాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశించింది. …

Read more

మరో డీఎస్సీ నోటిఫికేషన్! AP DSC Notification 2026

AP DSC Notification 2026

AP DSC Notification 2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ కి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వచ్చేనెల అక్టోబర్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ AP DSC Notification 2026 నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే టీచర్ల ఖాళీల వివరాలను …

Read more

దసరా సెలవులు పది రోజులు కాదు! Dussehra Holidays In AP 2026

Dussehra Holidays In AP 2026

Dussehra Holidays In AP 2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించి దసరా సెలవులను ప్రకటించింది. Dussehra Holidays In AP 2026 సెలవులకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులకు తీపి కబురు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేసింది. 2027 ఏప్రిల్ నుండి దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ సాధారణ దసరా సెలవులతో పాటు ఆధారంగా రెండు రోజులు సెలవులకు ఆడ్ …

Read more

30 ఆగస్టు 2026వ తేదీన వీరి అకౌంట్లో ₹13000! Thalliki Vandanam 30 August 2026

Thalliki Vandanam 30 August 2026

Thalliki Vandanam 30 August 2026 Thalliki Vandanam 30 August 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లులకి తీపి కబురు తెలిపింది. ఆగస్టు 30, 2026వ తేదీన 13000 రూపాయలను అకౌంట్లో జమ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థి నీ ఆర్థికంగా ఆదుకునేందుకై సంవత్సరానికి13వేల రూపాయలు సహాయం చేస్తోంది. ఈ 13 వేల రూపాయలు తల్లుల అకౌంట్లో పడడం జరుగుతుంది. టీటీడీ …

Read more

టీటీడీ సంచలన నిర్ణయం! క్యాలీఫ్లవర్ (గోబీ) వంటకాలపై నిషేధం

క్యాలీఫ్లవర్ (గోబీ) వంటకాలపై నిషేధం

క్యాలీఫ్లవర్ (గోబీ) వంటకాలపై నిషేధం తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్యాలీఫ్లవర్ (గోబీ) వంటకాలను టీటీడీ నిషేధించింది. ఇటీవల క్యాలీఫ్లవర్ లో పురుగులు ఉన్నట్లు గమనించామని టీటీడీ అధికారులు తెలిపారు. అందుచేత భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని క్యాలీఫ్లవర్ (గోబీ) వంటకాలను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు టిటిడి అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 2027 నుండి ప్లాస్టిక్ కరెన్సీ ప్రారంభం తిరుమలలోని హోటల్ లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో క్యాలీఫ్లవర్ (గోబీ) వంటకాలు అమ్మడాన్ని నిలిపివేయాలని …

Read more

మిలాద్ ఉన్ నబి సెలవు తేదీ మార్పు! Milad-un-Nabi Holiday Change

Milad-un-Nabi

Milad-un-Nabi Holiday Change Milad-un-Nabi: మిలాద్ ఉన్ నబి సెలవు తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. వక్ఫ్ బోర్డు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు తేదీని సవరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మిలాద్ ఉన్ నబి పబ్లిక్ హాలిడే ఆగస్టు 25, 2026గా ఉంది. చంద్రవంక ఆధారంగా పండుగ ఆగస్టు 26 పడుతుందని వక్ఫ్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. 2027 ఏప్రిల్ నుండి దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ వక్ఫ్ బోర్డు …

Read more

ఆకాశాన్ని అంటిన బంగారు, వెండి ధరలు! Today Gold Rates

ఆకాశాన్ని అంటిన బంగారు, వెండి ధరలు

ఆకాశాన్ని అంటిన బంగారు, వెండి ధరలు బంగారం, వెండి ధరలు నేడు గురువారం ఆగస్టు 20, 2026వ తేదీన భారీగా పెరిగాయి. గత పది రోజుల్లోనే బంగారు, వెండి ధరలు ఆకాశాన్ని తాకాయి. కిలో వెండి నేడు ఒకేసారి 10000 రూపాయలు పెరిగి 2,60,000 రూపాయలకు చేరింది. అయితే ఒకేరోజు పదివేల రూపాయలు పెరగడం ఈ నెలలో ఇది రెండవసారి. పది రోజుల క్రింద ఆగస్టు 11వ తేదీన కేజీ వెండి 10000 పెరగడం జరిగింది. సరిగ్గా …

Read more

భారత్లో ప్లాస్టిక్ కరెన్సీ

ప్లాస్టిక్ కరెన్సీ

ప్లాస్టిక్ కరెన్సీ దేశంలో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ చలామణిలోకి రానుంది. ప్లాస్టిక్ నోట్ల తయారీకికి కేంద్ర ప్రభుత్వం గ్రిల్ సిగ్నల్ సిగ్నల్ ఇచ్చింది. ప్లాస్టిక్ కరెన్సీ కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. భారత్ లో త్వరలో ప్లాస్టిక్ నోట్లు చలామణి లోకి రానున్నాయి. ఆర్బిఐ చేసిన ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 10 రూపాయలు, 20 రూపాయలు నోట్లను ముందుగా ట్రైల్ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నారా లోకేష్ మంత్రి: …

Read more

కేంద్రం నుండి నిధులు తెచ్చిన పవన్ కళ్యాణ్

కేంద్రం నుండి నిధులు తెచ్చిన పవన్ కళ్యాణ్

కేంద్రం నుండి నిధులు తెచ్చిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిధులను తీసుకొచ్చారు. గిరిజన, గ్రామీణ, కుగ్రామాలైనటువంటి 158 మారుమూల పల్లెలకు రోడ్లతో మెయిన్ స్ట్రీమ్ కు అనుసంధానం కోసం పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాన్నీ అడగడం జరిగింది. నారా లోకేష్: రాబోయే 3 సంవత్సరాలకు 3 డీఎస్సీలు ఈ ప్లాన్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ …

Read more

లోకేష్: ఉగాదికి డీఎస్సీ పూర్తి చేస్తాం.

ఉగాదికి డీఎస్సీ పూర్తి చేస్తాం.

ఉగాదికి డీఎస్సీ పూర్తి చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు తెలిపింది. డీఎస్సీ కి సంబంధించి మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో మాట్లాడారు. వచ్చే సంవత్సరం 2027 ఉగాది నాటికి డీఎస్సీ పూర్తి చేస్తామని తెలిపారు. జాబ్ సాధించిన టీచర్లను జూన్ నాటికి పాఠశాలల్లో నియమిస్తామని ప్రకటించారు. పీఎం: పోటీ పరీక్షల కోసం ఉచితంగా ఆన్లైన్ క్లాసులు రాబోయే మూడు సంవత్సరాలలో మూడు డీఎస్సీలను పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. …

Read more